మహేశ్ బాబు, నాని, నితిన్, అల్లు అర్జున్, తమిళ స్టార్ విజయ్ సరసన నటించిన స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ‘పుష్ప’తో శ్రీవల్లిగా గుర్తింపు దక్కించుకోవడంతో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులను సాధించుకొని నేషనల్ క్రష్ గా మారింది. ఆ దెబ్బతో బాలీవుడ్ లోనూ సందడి చేస్తోంది.