2021 లాక్ డౌన్ లో కత్రినా కైఫ్, బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ (Vicky Kaushal)ను పెళ్లి చేసుకుంది. కొద్దినెలల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కత్రినా కేరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. దీంతో తన వేకేషన్లు, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంది.