Rakul Preet Photos : చారల సూట్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ స్టిల్స్.. కుర్రాళ్లు ఫిదా అయ్యేలా గ్లామర్ షో..

Published : Apr 19, 2022, 11:07 AM IST

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫ్యాషన్ టేస్ట్ గురించి ప్రత్యేక చెప్పనక్కర్లేదు. ట్రెండీ వేర్ లో నెటిజన్లను మెస్మరైజ్ చేయడంలో ఈ బ్యూటీ స్టైలే వేరు. స్టైలిష్ సూట్ లోని రకుల్ తాజా పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.   

PREV
16
Rakul Preet Photos : చారల సూట్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ స్టిల్స్.. కుర్రాళ్లు ఫిదా అయ్యేలా గ్లామర్ షో..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ సెలక్షన్ అట్రాక్టివ్ గా ఉంటుంది. తన ఫిట్ నెస్ బాడీకి సరిపోయేలా, తన గ్లామర్ ను మరింత రెట్టింపు చేసేలా అవుట్ ఫిట్స్ ను ఎంచుకోవడంలో ఈ సుందరీ  మేటీ అని చెప్పాలి.
 

26

ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ అందుకు తగ్గుట్టుగానే తన అపియరెన్స్ ను మార్చుకుంటుంది. తను నటించిన హిందీ చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న తరుణంలో ట్రెండీ వేర్ లో మతిపోగొడుతుంది.
 

36

ఏప్రిల్ 29న రకుల్ నటించిన మరో హిందీ చిత్రం ‘రన్ వే 34’ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ హీరోలు అజయ్ దేవ్ గన్ (Ajay Devgn), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో కలిసి నటిస్తోందీ బ్యూటీ. 
 

46

ఇప్పటికే రన్ వే 34 చిత్ర ప్రమోషన్స్ షురూ కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తన అందచందాలతో లేటెస్ట్ ఫొటోషూట్లు నిర్వహిస్తూ.. సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ మేరకు ట్రెండీ వేర్ లో రోజుకో తీరుగా అందాల విందు చేస్తోంది.

56

తాజాగా రకుల్ ప్రీత్ పోస్ట్ చేసిన గ్లామర్ పిక్స్ కుర్రాళ్లను ఆకట్టకుంటోంది. తన గ్లామర్ కు ట్రెండీ అవుట్ ఫిట్ ను జతచేసి నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ బ్యూటీ. ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘మీ కలలను మీ రెక్కలుగా ఉండనివ్వండి’ అంటూ ఫొటోలను పంచుకుంది.
 

66

ఈ ఫొటోల్లో రకుల్ చారలు ఉన్న ట్రెండీ షూట్ లో ఆకర్షిస్తోంది. సముద్రపు ఒడ్డున మతిపోయే ఫోజులిచ్చింది. అదిరిపోయే సూట్ లోనూ అందాల విందు చేసింది. లోదుస్తులు కనిపించేలా హాట్ స్టిల్స్ ఇచ్చిందీ ఢిల్లీ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు రకుల్ గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. 
 

click me!

Recommended Stories