Raashi Khanna: ఫ్రంట్‌ బ్యాక్‌ చూపిస్తూ రాశీ ఖన్నా గ్లామర్ ట్రీట్.. స్టన్నింగ్ స్టిల్స్ తో మెస్మరైజింగ్..

Published : Apr 24, 2022, 07:06 AM ISTUpdated : Apr 24, 2022, 07:19 AM IST

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన గ్లామర్ మెరుపులతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

PREV
16
Raashi Khanna: ఫ్రంట్‌ బ్యాక్‌ చూపిస్తూ రాశీ ఖన్నా గ్లామర్ ట్రీట్..  స్టన్నింగ్ స్టిల్స్ తో మెస్మరైజింగ్..

హీరోయిన్ రాశీ ఖన్నా తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో సుపరిచితం. తన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ తో కేరీర్ లో దూసుకెళ్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం  చేసుకుంటూ వరుస సినిమాల్లో మాత్రం నటిస్తోంది. 
 

26

ఈ ఢిల్లీ సుందరి తొలుత హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’లో నటించి సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సీదా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఊహాలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. 
 

36

ఆ తర్వాత జిల్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ లాంటి చిత్రాలతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన పాపులారినీ కూడా పెంచుకుంది. వరుసగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తుండటంతో టాలీవుడ్ హీరోయిన్ గా ముద్ర  పడింది.
 

46

మరోవైపు ట్రెండీ అవుట్ ఫిట్స్ లో సోషల్ మీడియాలోనూ ఓ ఊఫూపేస్తోంది. తన గ్లామర్ మెరుపులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. 
 

56

ఈ ఫొటోల్లో రాశీ ఖన్నా ఫుల్ లెన్త్ గౌన్ లో ఆకర్షణీయంగా ఉంది. ఈ ట్రెండీ వేర్ లో తన అందం రెండింతలైంది. దీనికి తోడు మతిపోయేలా ఫోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

66

చివరిగా తెలుగులో హీరో గోపీచంద్ తో కలిసి నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. దీని తర్వాత రాశీ హిందీలో ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం బ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

click me!

Recommended Stories