కేరీర్ విషయానికొస్తే.. తెలుగులో చివరిగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించిన ప్రణీత ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి సినిమాలో నటించడంలేదు. హిందీ, కన్నడ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. కన్నడలో ‘రమణ అవతార్’ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది.