పెళ్లైనా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గడం లేదు. మరింతగా పరువాలను ప్రదర్శిస్తూ నెట్టింట మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. చర్మసౌందర్యంతో కట్టిపడేస్తోంది. మరోవైపు లేటెస్ట్ పిక్స్ లో నాభీ అందాన్ని చూపిస్తూ గుండెల్లో గంటలు మోగించింది. నిషా కళ్లతో, మత్తు చూపులతో మైమరిపిస్తోంది.