ఒక పాయింట్ తర్వాత మన పిల్లలకు మనం ఎగ్జాంపుల్ కావాలి, మనల్ని చూసి వాళ్లు నేర్చుకోవాలి. కానీ మనం రాంగ్ ఎగ్జాంపుల్ కాకూడదు. ఏం జరిగినా మనం భరించాలి, అయినా రాజీపడాలనేది తప్పు ఎగ్జాంపుల్.
ఆ పాయింట్‌లో తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది ప్రగతి. ఆ తర్వాత సింగిల్ మదర్‌గానే తాను స్ట్రగుల్ అయినట్టు, అయినా పోరాడి తన పిల్లలను బాగా చదివించుకున్నట్టు తెలిపింది ప్రగతి.