ఈ ఫొటోల్లో పూర్ణ గ్రీన్ అంచున్న పుట్టుచీర, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది. అందుకు తగ్గట్టుగా తన ఒంటినిండా ఆకర్షణీయమైన బంగారు ఆభరణాలను ధరించడంతో మరింతగా మెరిసిపోతోంది. ఈ ఫొటోల్లో పూర్ణను చూసి నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. లైక్ లు, కామెంట్లో ఎంకరేజ్ చేస్తున్నారు.