నడుము, నాభీ అందాలతో మతులు పోగొడుతున్న పూనమ్ బజ్వా.. బీచ్ వేర్ లో రచ్చరచ్చ

First Published | Apr 27, 2023, 5:25 PM IST

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) అందాలను ఆవిష్కరించడంలో రోజుకో తీరును ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం వేకేషన్ లో రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. 
 

యంగ్ బ్యూటీ పూనమ్ బజ్వా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సరసన ‘బాస్’ చిత్రంలో నటించింది.  నయనతారతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
 

తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు ఈ ముద్దుగుమ్మ.. అయినా సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈక్రమంలో తన గ్లామర్ ఫొటోలను కూడా షేర్ చేసుకుంటూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.
 


ప్రస్తుతం పూనమ్ బజ్వా గోవాలో వెకేషన్ ను ఎంజాయి చేస్తోంది. రెండ్రోజులుగా విచ్చలవిడిగా తిరుగుతున్న ఈ ముద్దుగుమ్మ నేచరల్ దగ్గరగా ఉంటూ రిలాక్స్ అవుతోంది. అలాగే  వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ అభిమానులతో పాటు నెటిజన్లను ఫిదా చేస్తోంది. 

వరుసగా తన వెకేషన్ నుంచి ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న పూనమ్ బజ్వా తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది. బీచ్ వేర్ లో సముద్రపు ఒడ్డున తిరుగుతూ అందాల మైమరిపిస్తోంది. బ్లాక్ నిక్కరు, బ్లాక్ బ్రాలో అందాలను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 

బీచ్ లో రచ్చ చేస్తున్న పూనమ్ బజ్వా మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించింది. నడుము, నాభీ అందాలతో మతులు పోగొడుతోంది. స్టన్నింగ్ లుక్స్ లో పిచ్చెక్కిస్తోంది. పూనమ్ 
సొగసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. హాట్ అందాలను వర్ణిస్తూ కామెంట్లు పెడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే.. పూనమ్ బజ్వాకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. తెలుగు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ  తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్న పూనమ్ తెలుగు చిత్రాల్లో నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. 

Latest Videos

click me!