ఏప్రిల్ 21న KBKJ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. రేపు చిత్ర ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అదిరిపోయాయి. చిత్రానికి ఫర్హద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వెంకటేశ్, జగపతి బాబు, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు.