సెల్ఫీలు తీసుకునే క్రమంలో యంగ్ బ్యూటీ ఇలా అందాలను ఆరబోస్తూ తన అభిమానులను ఖుషీ చేసింది. చెర్రీ పండ్ల లాంటి లిప్స్, చేపకళ్లు, మెరిసిపోకే స్కిన్ టోన్ తో యూత్ హార్ట్ ను దోచుకుంటోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తున్న ఈ సుందరి అందంతో చూపుతిప్పుకోనివ్వడం లేదు.