టాప్ అందాలు చూపిస్తూ నేహా శర్మ ఫోజులు.. ఓరచూపుతో గుండెలు దోచేస్తున్న ‘చిరుత’ పిల్లా..

First Published | May 2, 2023, 12:36 PM IST

‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది.  గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. అందాల భామ స్టన్నింగ్ ఫోజులతో చూపుతిప్పుకోనివ్వట్లేదు. 
 

బ్యూటీఫుల్ లుక్ తో నేహా శర్మ కట్టిపడేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. అందంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నేహా శర్మ నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండటంతో యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
 

నార్త్ బ్యూటీ, యంగ్ హీరోయిన్  నేహా శర్మ  ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సౌత్ లోనూ వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకుంటోంది.  ప్రస్తుతం రొమాంటిక్ కామెడీ హిందీ ఫిల్మ్ ‘జోగిరా సార రారా’ (Jogira Sara Ra Ra)తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 


ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui) సరసన  నేహా నటించింది. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైంది. మే12న రానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. 
 

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా నేహా శర్మ వరుస ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. కుర్ర భామ మతులుపోయేలా ఫోజులిస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు కూడా కట్టిపడేస్తోంది.  నెటిజన్లు లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ఎల్లో అవుట్ ఫిట్ లో మెరిసింది నేహా శర్మ. ఫుల్ స్లీవ్ ను ఓపెన్ చేసి బ్రా అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది.  మత్తు చూపులతో కుర్రాళ్ల చూపులను కట్టిపడేసింది. అదిరిపోయే స్టిల్స్ లో నెటిజన్ల హార్ట్ బీట్ పెంచేసింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా బ్యూటీఫుల్ అంటూ, స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన నేహా శర్మ ‘చిరుత’లో నటించిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ లైఫ్ లో ఈ సినిమాతో వచ్చిన క్రేజే ఇప్పటి వరకు కాపాడుతోందని చెప్పొచ్చు. తర్వాత ‘కుర్రాడు’ చిత్రంలోనూ మెరిసింది. అలాగే మలయాళం, తమిళంలోనూ రెండు చిత్రాల్లో నటించింది.  

Latest Videos

click me!