నయనతార‌ లగ్జరియస్‌ లైఫ్‌.. చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే!

First Published Jul 6, 2020, 1:00 PM IST

సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌ హీరోయిన్‌ ఎవరు అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు నయనతార. ప్రస్తుతం ఎక్కువగా పర్పామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ త్వరలో తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ను వివాహం  చేసుకునేందుకు రెడీ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇది నయనతార కేరళలో కొన్న లగ్జరియస్‌ బంగ్లా.
undefined
ఇది నయనతార చెన్నైలో నివాసం ఉండే ఇంటి హాలు.
undefined
స్వీట్‌ అండ్‌ సింపుల్‌గా ఉన్న బెడ్‌ రూం.
undefined
ఇది డైనింగ్‌ హాల్‌
undefined
ఇంటి బాల్కనీలోని ఊయల దగ్గర స్టైల్‌గా పోజ్‌ ఇచ్చిన నయనతార
undefined
నయనతార నివాసం ఉంటున్న లగ్జరియస్‌ అపార్ట్‌మెంట్‌ అవుట్‌ లుక్‌
undefined
అపార్ట్‌మెంట్‌లో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌
undefined
గ్రాండ్‌గా అరేంజ్‌ చేసిన ఇంటీరియర్‌ తో టీవీ వాల్‌
undefined
ఇది మరో బెడ్‌ రూం.
undefined
కేరళ ఇంటిలోని గ్రాండ్‌ డైనింగ్ హాల్‌.
undefined
ప్రకృతి ప్రేమికుల కోసం లాన్‌ కనిపించేలా డిజైన్ చేసిన గ్లాస్ రూం.
undefined
click me!