వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న నందితా శ్వేతా.. పొట్టి గౌన్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ‘బిగ్ బాస్’ బ్యూటీ..

First Published | Aug 4, 2023, 1:07 PM IST

యంగ్ హీరోయిన్ నందితా శ్వేతా (Nandita Swetha) ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. 
 

కన్నడ బ్యూటీ నందితా శ్వేతా ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఓవైపు వెండితెరపై అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. 
 

తాజాగా నందితా తన వెకేషన్స్ కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. గ్రీన్ కలర్ మినీ గౌన్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. థైస్ షోతో ఈ ముద్దుగుమ్మ  కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. కిర్రాక్ ఫోజులతోనూ మైమరిపించింది. 
 


మరోవైపు నందితా నేచర్ కు ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ కనిపిస్తోంది. అటు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వీలైనప్పుడల్లా వెకేషన్లకు వెళ్తూ రిలాక్స్ అవుతోంది. ఎనర్జీ ఫిల్ చేసుకుంటూ తన రాబోయే చిత్రాల్లో అలరించేందుకు సిద్ధం అవుతోంది. 

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ‘హిడింబ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ మాస్ ఆడియెన్స్ ను మాత్రం ఆకట్టుకుంది. నందితా పెర్ఫామెన్స్ కు కూడా ప్రేక్షకులను మెప్పించింది. యాక్షన్ తోనూ అదరగొడుతుండటం విశేషం. 
 

అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఇందులో నందితా బ్యూటీఫుల్ రోల్ ప్లే చేయనున్నట్టు అర్థమవుతోంది. ‘రణం’ అనే సినిమాతో అలరించబోతోంది. 

తెలుగులో ‘హిడింబ’ తర్వాత ‘రా రా పెనిమిటి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హీరోయిన్ గా మాత్రం నందిలా ఇలా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు నెట్టింట కూడా తెగ సందడి చేస్తోంది. 

Latest Videos

click me!