పింక్ టాప్ లో ‘ఢీ’భామ అందాల విందు.. తలకిందులుగా మారి పోజులతో రచ్చ చేస్తున్న యంగ్ బ్యూటీ..

First Published | Apr 5, 2023, 1:48 PM IST

యంగ్ బ్యూటీ నందితా శ్వేతా (Nandita Swetha) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. 
 

యంగ్ బ్యూటీ నందితా శ్వేతా (Nandita Swetha) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. 
 

సినిమాలు, టీవీ షోలతో కన్నడ నటి నందిత శ్వేతా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. 
 


ఆ తర్వాత ‘బ్లఫ్ మాస్టర్’, ‘శ్రీనివాస కళ్యాణం’, ‘ప్రేమ కథా చిత్రం 2’, ‘అధినేత్రి 2’, ‘7’, ‘కల్కి’, చివరిగా ‘జెట్టీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అలాగే ‘ఢీ’ డాన్స్ షోకు జడ్జీగానూ వ్యవహరించి టీవీ ఆడియెన్స్ కూ దగ్గరైంది.

ఇలా సినిమాలు, టీవీషోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తనకంటూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈక్రమంలో సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ తన క్రేజ్ మరింతగా పెంచుకుంటోంది. ఇందుకోసం బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతోంది.
 

తన వ్యక్తిగత విషయాలను నందిత శ్వేతా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ అందాల విందు చేస్తోంది. కుర్రాళ్లకు మతులు పోయేలా ఫోజులిస్తోంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా  నందిత పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

టైట్ పింక్ టాప్ లో నందితా శ్వేతా ఎద అందాలతో మైకం తెప్పించింది. టాప్ కు, జీన్స్ కు గ్యాప్ ఇచ్చి నడుమందాలతో కట్టిపడేసింది. మరోవైపు సోఫాలో తలకిందులుగా వేళాడి టాప్ అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. మత్తు చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!