టైట్ ఫిట్ లో ‘ఇస్మార్ట్’ బ్యూటీ టెంప్టింగ్ ఫోజులు.. ఫ్రంటూ, బ్యాక్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తున్ననభా

First Published | Aug 3, 2023, 1:37 PM IST

యంగ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh)  స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. రోజుకో తీరుగా దర్శనమిస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. లేటెస్ట్ పిక్స్ లో అట్రాక్టివ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ నభా నటేష్ సినిమాల పరంగా ఇప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. అదిరిపోయే లుక్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్  లేవు. నెక్ట్స్ మూవీ గురించి ఎప్పుడు అప్డేట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సినిమాల విషయాలేమో గానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. 


ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. అందాల విందు చేస్తూ అదరగొడుతోంది. పరువాల ప్రదర్శన చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 

ఈ క్రమంలో నభా తాజాగా పంచుకున్న పిక్స్ కు నెటిజన్లు చూపు తిప్పుకోకుండా చేసింది. క్రిస్ క్రాస్ టాప్ కలిగిన బిగుతైన డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఎద అందాలను విందు చేస్తూ మతులు చెడగొట్టింది. 

ఫ్రంటూ బ్యాక్ స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ మైమరిపించింది. మత్తెక్కించే చూపులు, మతులుపోగొట్టే ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. రానురాను నెట్టింట గ్లామర్ సెన్సేషన్ గా మారుతోంది. సరికొత్తగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. 
 

ఇలా నిత్యం తనకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. అలాగే గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. ఈక్రమంలో తన నెక్ట్స్ మూవీ ఆఫర్ అందుకుంటుందా అనేది చూడాలి. ఎలాంటి సినిమాతో అలరించబోతోందని అభిమానులు చూస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. ‘ఇస్మార్ట్ శంకర్’తో నభాకు సాలిడ్ హిట్ పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోయింది. దాంతో ఆఫర్లు కూడా తగ్గాయి. 
 

చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’తో అలరించింది. రెండేళ్ల కింద విడుదలైన ఈ రెండు సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత నభాకు అవకాశాలు లేవు. ఈ ఏడాదైన సినిమాపై అప్డేట్ ఇస్తుంద అన్నది చూడాలి.
 

Latest Videos

click me!