వైట్ బ్రాలో నభా నటేష్ అందాల విస్పోటనం.. పొట్టి డ్రెస్ లో ‘ఇస్మార్ట్’ బ్యూటీ మత్తెక్కించే స్టిల్స్

First Published | Aug 23, 2023, 3:11 PM IST

యంగ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh)   అందాల ప్రదర్శనతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా పొట్టి డ్రెస్ లో యంగ్ బ్యూటీ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది. మత్తెక్కించే ఫోజులతో ఆకట్టుకుంటోంది. 
 

కన్నడ బ్యూటీ నభా నటేష్ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. వరుస సినిమాలల్లో నటిస్తూ ఇక్కడే సెటిల్ అయ్యింది. తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో నభా నటేశ్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే ఇక్కడి దర్శకనిర్మాతలను ఆకట్టుకుంది. తన నటన, అందంతో ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది. 


తెలుగు లో నభా ఇప్పటి వరకు ‘అదుగో’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మ్యాస్ట్రో’ వంటి సినిమాలు చేసింది. కన్నడ తర్వాత తెలుగులోనే వరుస చిత్రాల్లో టనించింది. 

ఈ ముద్దుగుమ్మకు మాత్రం సాలిడ్ హిట్ ను అందించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఈ చిత్రం నభాకు మంచి సక్సెస్ ను అందించింది. 

నభా కూడా ఇస్మార్ట్ శంకర్ లో మాస్ అటిట్యూడ్ తో పెర్ఫామెన్స్ అదరగొట్టింది. వరంగల్ పిల్లగా అద్భుతంగా నటించింది. మరోవైపు గ్లామర్ విందు కూడా చేసింది. దీంతో ఆ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. 

కానీ నభా నటేశ్ ఎంచుకున్న సినిమా కథలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. అలా వరుస ఫ్లాప్స్ ను అందుకుంటూ వచ్చింది. ఫలితంగా నభాకు ఆఫర్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. 
 

ప్రస్తుతం నభా అవకాశాల వేటలోనే ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. గ్లామర్ నే ఆయుధంగా వాడుతూ నెట్టింట అందాల సునామీ తెప్పిస్తోంది. దర్శక నిర్మాత చూపు తనపై పడేలా చేస్తోంది. మరోవైపు తన ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

తాజాగా నభా పొట్టి డ్రెస్ లో మైండ్ బ్లాక్ అయ్యేలా ఫొటోషూట్ చేసింది. డెనీమ్ వేర్స్ లో అందాలను ప్రదర్శించింది. జాకెట్ తీసేసి వైట్ బ్రాలో ఎద అందాలను విందు చేసింది. పొట్టి నిక్కరులో థైస్ షోతో హార్ట్ బీట్ పెంచేసింది. 
 

కొద్ది నెలలుగా నభా చేస్తున్న ఫొటోషూట్లు ఇంటర్నెట్ ను ఊపేసేలా ఉంటున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ ఫొటోషూట్ కూడా వైరల్ గా మారింది.  నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనకు ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ఫొటోలకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 

Latest Videos

click me!