76వ సారి అట్టహాసంగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ తారలు మౌనీరాయ్ తో పాటు దీపికా పదుకొణె, సన్నీ లియోన్, తదితరులు హాజరయ్యారు. మే 16న ప్రారంభమైన వేడుకలు మే 27 వరకు కొనసాగనున్నాయి. ఇక గతేడాది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ఫెస్టివల్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.