అదేవిధంగా రోజా కూతురు , కుమారుడిపై 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు అనుకుంటున్నారు. . ఇక రోజా భర్త సెల్వమని పేరిట 58 లక్షల వరకు చరాస్తులు ఉన్నట్టు సమాచారం. మంత్రిగా ఆమెకు కలిగే సదుపాయాలతో పాటు.. పర్సనల్ కూడా కాస్ట్లీ కార్లు, ఇళ్లు లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఆర్కే రోజా.