వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్.. బోట్ లో షికారు చేస్తూ ‘ఎఫ్2’ బ్యూటీ అందాల రచ్చ.. పిక్స్

First Published | May 28, 2023, 7:48 PM IST

యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా (Mehreen Pirzada) ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా  అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఫొటోలను పంచుకుంటోంది. 
 

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా మొదటి నుంచి తెలుగు సినిమాలపైనే  నమ్మకం పెట్టుకుంటోంది. తన సినీ కెరీర్ కూడా టాలీవుడ్ నుంచే ప్రారంభమైంది. తొలుత నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమ కథ’ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.
 

ఆ తర్వాత అనిరావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. అటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ మెరుస్తూ వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు గా ఇరవై చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిగా ‘ఎఫ్3’లో మెరిసింది.
 


అయితే ప్రస్తుతం మెహ్రీన్ మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటోంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వస్తోంది. ఈ సందర్బంగా బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది. 
 

ప్రస్తుతం మెహ్రీన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. తాజాగా తన వెకేషన్ కు సంబంధించిన మరిన్ని ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో మెహ్రీన్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

లేటెస్ట్ పిక్స్ లో హెహ్రీన్ షిప్ లో సముద్రంలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. కాజువల్ వేర్ లో దర్శమనిచ్చిన ఈ ముద్దుగుమ్మ నేచర్ అందాలను ఆస్వాదిస్తూ వచ్చింది. మరోవైపు గ్లామర్ మెరుపులనూ మెరిపించింది. నడుము, నాభీ, క్లీవేజ్ షోతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ప్రస్తుతం ఈ పిక్స్  నెట్టింట వైరల్ అవుతున్నాయి. యంగ్ బ్యూటీ నయా లుక్స్ ను పొగుడుతూ ఫ్యాన్స్  ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం బైలింగ్వల్ గా తెరకెక్కుతున్న ‘స్పార్క్’లో నటిస్తోంది. అలాగే కన్నడ చిత్రం ‘నీ సిగూవరేగు’లోనూ నటిస్తోంది. మున్ముందు తెలుగులో ఎలాంటి చిత్రంలో నటిస్తుందో చూడాలి. 
 

Latest Videos

click me!