యావత్ దేశం ఓ యువ నటుడి మరణ వార్తతో దుఖంలో ఉన్న సమయంలో మీరా చేసిన ఆ ట్వీట్ విమర్శలకు కారణమైంది. ఇది అదునుగా మరోసారి రెచ్చిపోయారు ట్రోలర్స్. మీరా ను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్‌లో ట్వీట్లు చేశారు. తరువాత తేరుకున్న మీరా.. సుశాంత్ అంటే బాలీవుడ్ నటుడని నేను భావించలేదని, అతను అలాంటి పని చేస్తాడని ఎవరు అనుకుంటారు అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.