చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లతో ఆడిపాడి వెండితెరను ఏలిన మీనా కూతురు నైనికాను ఎప్పుడైనా చూశారా...?

First Published May 17, 2021, 7:06 PM IST


90లలో స్టార్ హీరోయిన్ సౌత్ ని ఏలారు నటి మీనా. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. తమిళ్ కుటుంబానికి చెందిన మీనా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 
 

మీనాను చాలా మంది తెలుగు అమ్మాయినే అని భావించేవారు. చంటి, ముఠామేస్త్రి, సీతారత్నం గారి మనవరాలు, అబ్బాయిగారు వంటి చిత్రాలు మీనాకు తెలుగులో స్టార్డం తెచ్చిపెట్టాయి.
undefined
పక్కింటి అమ్మయిలా అనిపించే మీనా దాదాపు రెండు దశాబ్దాలు స్టార్ హీరోయిన్ గా పరిశ్రమలో కొనసాగారు. 2000 సంవత్సరం తరువాత మీనా స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయారు. అయినప్పట్టికీ సినిమా అవకాశాలు తగ్గలేదు.
undefined
సీనియర్ హీరోల సరసన ఆమెకు హీరోయిన్ అవకాశాలు వచ్చేవి. ఇప్పటికి కూడా వెంకటేష్ వంటి సీనియర్ హీరో వయసుకు తగ్గ పాత్ర చేస్తే జంటగా మీనా నటించాల్సిందే.
undefined
దృశ్యం మూవీలో మధ్య వయసుకున్న భార్య భర్తలుగా వీరు నటించారు. దృశ్యం సినిమాకు కొనసాగింపుగా వస్తున్న చిత్రం దృశ్యం 2లో మీనా వెంకటేష్ జంటగా మరోమారు నటిస్తున్నారు.
undefined
2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది. కాగా తల్లికి తగ్గ తనయ వలె నైనిక చూడగానే కట్టిపడేస్తుంది.
undefined
పదేళ్ల ప్రాయంలో ఉన్న నైనికా అచ్చు మీనా పోలికలతో చాలా క్యూట్ గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అదే ప్రాయంలో మీనా నటించడం జరిగింది.
undefined
కూతురు నైనికాతో మీనా ఫొటోలకు ఫోజిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
undefined
అందంలో తల్లి మీనాను మించిపోయిందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నైనికా కూడా హీరోయిన్ కూడా వెండితెరపై వెలిగిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
కూతురు నైనికాతో నటి మీనా
undefined
కూతురు నైనికాతో నటి మీనా
undefined
click me!