కేరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం కృతి శెట్టికి తెలుగులో ఆఫర్లు లేవు. దీంతో యంగ్ బ్యూటీ ఇతర భాష సినిమాలా వైపు చూస్తోంది. తొలిసారిగా మలయాళంలో ఓ చిత్రం చేస్తోంది. ‘అజాయంతే రందం మోషణం’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు తమిళంలోనూ విజయ్ దళపతి మూవీలో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.