రోజురోజుకు కృతిశెట్టి నయా లుక్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్ లో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. చివరిగా ’కస్టడీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ, మళయాళ చిత్రాల్లో నటిస్తోంది. టోవినో థామస్ తో సినిమా చేస్తోంది. తమిళంలో జయం రవి సరసన ‘జీనీ’లో నటిస్తోంది.