కాగా, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో : ది అవతార్’ చిత్రంలో కేతికాకు నటించే ఛాన్స్ దక్కింది. దీంతో ఈ బ్యూటీకి మంచి రోజులు వచ్చాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంతో కేతికా హిట్ అందుకుంటే ఒకేసారి గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.