అవి చూడండి అంటూ.. మినీ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న ‘బ్రో’ బ్యూటీ.. కేతికా స్టన్నింగ్ స్టిల్స్

First Published | Aug 3, 2023, 2:13 PM IST

నార్త్ బ్యూటీ అయినప్పటికీ కేతికా శర్మ తెలుగు సినిమాలపైనే ఆశలు పెట్టుకుంది. ఈక్రమంలో రీసెంట్ గా ‘బ్రో : ది అవతార్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన నటనతో అలరించింది. 
 

యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) టాలీవుడ్ లోనే వెలుగొందాలని గట్టిగా అనుకున్నట్టు ఉంది. మొదటి నుంచి తెలుగు చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. ఆఫర్లు అందుకోవడం ఆలస్యం అయినా ఇక్కడి నుంచి కదలడం లేదు. 
 

‘రొమాంటిక్’ సినిమాతో కేతికా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను పరిచయం చేస్తుకున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో ఆకాశ్ పూరి సరసన ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. గ్లామర్ పరంగా, నటన పరంగా ఓకే అనిపించింది. 
 


ఆ తర్వాత ‘లక్య’, ‘రంగరంగ వైభవంగా’ వంటి సినిమాల్లో మెరిసింది. కానీ పెద్దగా ఫలితం లేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - సాయి ధరమ్ తేజ్ 
కలిసి నటించిన ‘బ్రో’లో అవకాశం దక్కించుకుంది. జూలై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై హిట్ సినిమాగా నిలిచింది.
 

ఎట్టకేళలకు కేతికా BRO  సినిమాతో మంచి రిజల్ట్ ను అందుకుంది. అయితే ఈ చిత్రం గురించి మాట్లాడాల్సి వేస్తే కేవలం పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే మారుమోగుతోంది. ఈ క్రమంలో కేతికాకు ఈ సినిమా సక్సెస్ ఏమేరకు ప్లస్ అవుతుందో చూడాలి. 
 

ఇదిలా ఉంటే.. ఇక కేతికా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా నెట్టింట మెరుస్తూనే వస్తోంది. తన గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. స్టన్నింగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోంది. 

తాజాగా మినీ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది. బ్లేజర్ బటన్స్ తీసేసి బిగుతైన ఎద అందాలను ప్రదర్శించింది. మత్తు ఫోజులు, థైస్ అందాలతో కట్టిపడేసింది. ఈ ఫొటోలో తన ఈయర్ రింగ్స్ చూశారా? అంటూ క్యాప్షన్ లో పేర్కొంది. నిజానికి కేతికా అవుట్ ఫిట్ తో పాటు యాక్సెసరీస్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. 
 

Latest Videos

click me!