తెలుగులో కేతికా ‘రొమాంటిక్’, ‘లక్ష్య’, ‘రంగరంగ వైభవంగా’ చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్క చిత్రం ఆశించిన మేర ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ క్రమంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న కేతికా పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.