వరుసగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్న కేతిక శర్మ ఇలా క్లోజప్ షార్ట్స్ తో మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే తన ఎర్రటి పెదవులతో కుర్రకాలను ఉడికిస్తుంది. తాజా ఫొటోస్ కి కేతిక ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో లైక్స్, కామెంట్లతో ఫోటోలను వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ కి కావాల్సినంత మద్దతు కూడా ఇస్తున్నారు.