మా ఆయనకు తెలియకుండా డబ్బులిచ్చా..పూరీ జగన్నాథ్‌ గురించి సీక్రెట్స్ బయటపెట్టిన నటి హేమ

Published : May 13, 2021, 02:26 PM IST

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనకు తమ్ముడు లాంటి వాడని, ఆయన ప్రేమించింది ఒక్కరినే అని, పెళ్లి చేసుకుంది ఒక్కరినే అని, ఆయన లైఫ్‌ మరో అమ్మాయి లేదని స్పష్టంచేసింది నటి హేమ. తాజాగా ఇంట్రెస్టింగ్‌ విషయాలను వెల్లడించింది.

PREV
18
మా ఆయనకు తెలియకుండా డబ్బులిచ్చా..పూరీ జగన్నాథ్‌ గురించి సీక్రెట్స్ బయటపెట్టిన నటి హేమ
క్యారెక్టర్‌ ఆర్టిస్గుగా నటిస్తూ టాలీవుడ్‌లో రాణిస్తున్న హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించింది. తన కెరీర్‌ గురించి అనేక విషయాలను పంచుకున్న ఆమె పూరీ జగన్నాథ్‌ లవ్‌ స్టోరీని, ఆయనకి సంబంధించిన అసలు విషయాలను బయటపెట్టింది హేమ.

28
పూరీ జగన్నాథ్‌తో తనకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని చెప్పింది. అసలు పూరీకి పెళ్లి చేసింది కూడా తనే అని వెల్లడించింది. తాను క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న తొలి నాళ్లలో పూరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసే వాడట. సింగిల్‌ ఎపిసోడ్లని ఆయనే డైరెక్ట్ చేసేవాడట. ఆ టైమ్‌లోనే పూరితో పరిచయం ఏర్పడిందని చెప్పింది.

38
అప్పటి నుంచి తాను, పూరీ బ్రదర్ అండ్‌ సిస్టర్‌లాగా ఉన్నామని తెలిపింది. తమ ఫ్యామిలీకి పూరీ చాలా క్లోజ్‌ అని పేర్కొంది. అప్పట్లో పూరీ ఉంటేనే హేమని వాళ్ల పేరెంట్స్ షూటింగ్‌కి పంపించేవారట.

48
అప్పుడప్పుడు పూరీకి డబ్బులు కూడా ఇచ్చిందట. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే తననే అడిగేవాడని, ఆ టైమ్‌లో తాను పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బుని ఐదు వందలు, వెయ్యి అలా పూరీకి ఇచ్చేదట. ఆ తర్వాత ఆయన కూడా తిరిగివచ్చేవాడట.

58
`అప్పుడు ఇంట్లో మా ఆయన ఒక్కరే జాబ్‌ చేసేవారు. ఆయన ఇచ్చిన డబ్బులు దాచుకునేదాన్ని. అలా దాడుచుకున్న డబ్బులను పూరీకి ఇచ్చాన`ని తెలిపింది హేమ.

68
పూరి ప్రేమించిన అమ్మాయితో తామే దగ్గరుండి పెళ్లి చేశామని, కాళ్లు కడిగి కన్యాదానం కూడా చేశామని పేర్కొంది. ఓ షూటింగ్‌లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని పరిచయం చేశాడు. ఆ అమ్మాయి లావణ్య(పూరి జగన్నాథ్‌ భార్య)గారేనా అని అడగ్గా..`పూరీ ఒకే అమ్మాయినే ప్రేమించాడు. ఎప్పటికీ ఒకే భార్య ఉంటుంది` అని తెలిపింది హేమ. పెద్దవాళ్లు ఎవరూ లేకపోతే తన భర్తతో కలిసి దగ్గరుంచి కాళ్లు కడిగి కన్యాదానం చేశానని, అలా పూరి జగన్నాథ్‌కి తాను అక్కతో పాటు అత్తనవుతాన`ని పేర్కొంది హేమ.

78
ఇటీవల పూరీ జగన్నాథ్‌, ఛార్మిల మధ్య ఉన్న ఎఫైర్‌ విషయాలు మళ్లీ బయటకు వచ్చాయి. త్వరలో ఛార్మి మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని వినిపిస్తుంది. అయితే తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని తెలిపింది. అయితే పూరీ వద్దే ఉంటూ ఆయనతోపాటు ప్రొడక్షన్‌ చూసుకుంటోంది.

88
ఈ నేపథ్యంలో హేమ స్పందించడం మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. హేమ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories