రేవ్ పార్టీకి వెళ్లిన కుర్చీ తాత జస్ట్ ఒక సిగరెట్ కాల్చుకుని బయటకు వచ్చేశాడట. ఓ అమ్మాయి వచ్చి నన్ను డాన్స్ చేద్దామని అడిగిందని కుర్చీ తాత అన్నాడు. భయంతో నేను బయటకు వచ్చేశానని కుర్చీ తాత తెలియజేశాడు. మంచైనా, చెడు అయినా ఆడపిల్ల రోడ్డు ఎక్కకూడదని కుర్చీ తాత అన్నారు. అమ్మాయిని ఎవరైనా ఏడిపిస్తే అక్కడే కొడతానని కుర్చీ తాత కామెంట్స్ చేశాడు.