చివరిగా వచ్చిన రెండు చిత్రాలు మాత్రం ఫరియాకు పెద్దగా సక్సెస్ ను అందించలేకపోయాయి. ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, ‘రావణసుర’ చిత్రాలు పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో హిట్లకు కాస్తా దూరమైంది. ఫలితంగా తెలుగులో ప్రస్తుతం ఆఫర్లు లేవు. తమిళంలో మాత్రం ‘వల్లి మయిల్’ అనే మూవీలో నటిస్తోంది.