మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులను, ఫాలోవర్స్ ను పలకరిస్తూనే ఉంది. మరోవైపు లేటెస్ట్ ఫొటోషూట్లతో మతిపోగొడుతోంది. గ్లామర్ షోలో తనేం తక్కువ కదన్నట్టుగా పిక్స్ షేర్ చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటోందీ బ్యూటీ. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.