Divi Latest Pics : బిగ్ బాస్ బ్యూటీ డేరింగ్ స్టెప్.. గ్లామర్ వెదజల్లుతూ నడిరోడ్డుపై స్టన్నింగ్ స్టిల్స్..

Published : Apr 12, 2022, 11:11 AM ISTUpdated : Apr 12, 2022, 11:18 AM IST

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) ఫేమ్ దివి రహదారిపై డేరింగ్ ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. తన క్రేజ్ పెంచుకునేందుకు ఈ బ్యూటీ ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.   

PREV
16
Divi Latest Pics : బిగ్ బాస్ బ్యూటీ డేరింగ్ స్టెప్..  గ్లామర్ వెదజల్లుతూ నడిరోడ్డుపై స్టన్నింగ్ స్టిల్స్..

 మోడల్ గా తన కేరీర్ స్టార్ చేసిన  నటి దివి (Actress Divi), చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ నటిగా ఎదుగుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 4లో అవకాశం దక్కించుకుని సెలబ్రెటీ హోదాను సొంతం చేసుకుంది. 

26

బిగ్ బాస్ తర్వాత దివికి సినిమాల్లో అవకాశాలు  ప్రారంభమయ్యాయి. తన లైఫ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. 

36

ఈ మేరకు తన ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు రెగ్యూలర్ గా జిమ్ లో వర్క్ అవుట్స్ కూడా చేస్తోంది. మరోవైపు గ్లామర్ తగ్గకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. 
 

46

చివరిగా నటి దివి సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహార్షి’ చిత్రంలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దివి కేరీర్ కూడా సేఫ్ జోన్ లోనే ఉంది. మహర్షి తర్వాత దివి ‘క్యాబ్ స్టోరీస్’, నయీ డైరీస్ చిత్రాల్లో నటించింది.
 

56

నయీం డైరీస్ చిత్రంలో ఏకంగా బోల్డ్ సీన్లలోనూ నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తనలోని నటనా నైపుణ్యానికి పదును పెడుతూ విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ దివి ఆకట్టుకునేలా ఫొటోషూట్లు చేస్తోంది. 

66

తాజాగా డేర్ చేస్తూ అవుట్ డోర్ ఫొటోషూట్ చేసింది. నడిరోడ్డుపై తన గ్లామర్ వెదజల్లుతూ వాహనదారులను  ఉక్కిరిబిక్కిరి చేసింది. మతిపోయే స్టిల్స్ తో కుర్రాళ్ల గుండె జారిపోయేలా చేస్తోంది. ఈ ఫొటోలకు ‘ఆకాశం అమ్మాయి అయితే’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. 

Read more Photos on
click me!

Recommended Stories