షర్ట్ బటన్స్ తీసేసి చూపు తిప్పకుండా చేసిన డింపుల్ హయాతీ.. రోజుకో తీరుగా గ్లామర్ షో.. స్టన్నింగ్ స్టిల్స్

First Published | Jul 23, 2023, 2:58 PM IST

తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ (Dimple Hayathi)  రోజుకో తీరుగా అందాల విందు చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసి మతులు పోగొట్టింది. లేటెస్ట్ పిక్స్ లో గ్లామర్ షోతో సండే ట్రీట్ అందించింది. 
 

యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తోందో తెలిసిందే. వరుసగా తన గురించి అప్డేట్స్ అందిస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తోంది. 
 

తెలుగు హీరోయిన్ డింపుల్ నెట్టింట అడుగుపెట్టిందంటే గ్లామర్ విందుతో మైమరిపిస్తుంటుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు మతులు పోగొడుతోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవ్వక మానరు.
 


ట్రెండీ వేర్స్ లోనైనా.. ట్రెడిషనల్ వేర్ లోనైనా డింపుల్ దర్శనమిస్తే కుర్ర గుండెలు గల్లంతు కావడం ఖాయం. కిర్రాక్ లుక్ లో ఇంటర్నెట్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. ఇక తాజాగా డింపుల్ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

లేటెస్ట్ ఫొటోషూట్ తో డింపుల్ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. చారల షర్ట్ లో కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. టైట్ ట్రౌజర్ లో స్టన్నింగ్ గా మెరిసింది. ట్రెండీ లుక్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. నయా లుక్ తో యువతను చిత్తు చేసింది. 
 

ఇదే అవుట్ ఫిట్ లో నిన్న కాస్తా పద్ధతిగానే మెరిసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మాత్రం గ్లామర్ బాంబ్ పేల్చింది. ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి హార్ట్ బీట్ పెంచేసింది. బ్రా అందాలు కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. మత్తు ఫోజులతో మతులు చెడగొట్టింది. 

కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో అలజడి సృష్టించింది. మెళికలు తిరుగుతూ స్టిల్స్ ఇచ్చి నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. డింపుల్ అదిరిపోయే స్టిల్స్, గ్లామర్ షోకు నెటిజన్లు ఖుషీ అవుతూ.. లైక్స్, కామెంట్లతో ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ఇదిలా ఉంటే.. డింపుల్ కెరీర్ ప్రస్తుతం స్లోగా నడుస్తోంది. మొన్నటి వరకు వరుస చిత్రాల్లో ఇండస్ట్రీలో సందడి చేసింది. చివరిగా మాస్ మహారాజా సరసన ‘ధమాకా’లో నటించి హిట్ ను సొంతం చేసుకుంది. తన నటనతో ఆడియెన్స్ ను ఫిదా చేసింది. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. ఇప్పటి వరకైతే అప్డేట్ ఇవ్వలేదు. మళ్లీ ఏ ప్రాజెక్ట్ తో అలరిస్తుందో చూడాలి. ఇక మరిన్ని అవకాశాల కోసం నెట్టింట ఇలా అందాల దుమారం రేపుతోంది. దర్శకనిర్మాతలకు తను ఉన్నానంటూ గుర్తుచేసేలా పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలో ఎలాంటి ఆఫర్ అందుకుంటుందో చూడాలి. 
 

Latest Videos

click me!