డింపుల్ హయాతీ మత్తు చూపులు.. మత్తెక్కించే ఫోజులకు కుర్ర హృదయాలు గల్లంతే.. కిర్రాక్ స్టిల్స్

First Published | Jul 22, 2023, 1:14 PM IST

తెలుగు బ్యూటీ డింపుల్ హయాతీ (Dimple Hayathi) స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. మిర్రర్ ముందుకు నిల్చొని కిర్రాక్ ఫోజులతో కట్టిపడేసింది. తాజాగా అదిరిపోయే పిక్స్ ను షేర్ చేసుకుంది. 
 

యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ మొన్నటి వరకు వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. ‘ధమాఖా’తో చివరిగా మంచి హిట్ ను అందుకుంది. అంతకుముందు ఆయా చిత్రాల్లో మెరిసింది. కానీ ఈ చిత్రంతో మాత్రం మంచి హిట్ అందుకుంది. 
 

రీసెంట్ గా ‘రామబాణం’తో థియేటర్లలో సందడి చేసింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది.
 


ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. ఖతర్నాక్ లుక్స్ లో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. చారల షర్ట్ లో ఈ తెలుగు బ్యూటీ అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. మరోవైపు మత్తు చూపులతో మంత్రముగ్ధులను చేసింది. కుర్ర గుండెలను గల్లంతు చేసేలా నయా లుక్ తో కట్టిపడేసింది. 
 

వరుస ఫొటోషూట్లతో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.  ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచేందుకు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. రోజురోజుకు మరింతగా క్రేజ్ పెంచుకుంటోంది. 
 

ఇక తెలుగు హీరోయిన్ గా డింపుల్ హయాతీ టాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంటోంది. మొన్నటి వరకు వరుస చిత్రాలతో సందడి చేసింది. మాస్ మహరాజా సరసన ‘ఖిలాడీ’లో, ‘రామబాణం’లో నటించి మెప్పించింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ అందలేదు. 
 

Latest Videos

click me!