నాభీ కనిపించేలా చీరకట్టి.. కసి చూపులతో కుర్ర గుండెల్ని కాల్చేస్తున్న డింపుల్ హయాతీ..

First Published | Jul 7, 2023, 1:15 PM IST

యంగ్ బ్యూటీ  డింపుల్ హయాతీ (Dimple Hayathi)  ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తూ అందాల ప్రదర్శనతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

తెలుగు హీరోయిన్ డింపుల్ హయతీ సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ చేసే ఫొటోషూట్లు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. చాలా యాక్టివ్ గా కనిపిస్తూ వరుస పోస్టులతో కట్టిపడేస్తోంది. 
 

డింపుల్ హయాతీ చేసే ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ స్టైల్ కాస్తా ప్రత్యేకమని చెప్పాలి. ట్రెండీ వేర్స్ లో కంటే ఎక్కువగా ట్రెడిషనల్ వేర్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అయినా అందాల ప్రదర్శనతో మతులు పోగొడుతుంటుంది.
 


హయాతీ పంచుకునే ఫొటోలు కుర్ర గుండెల్ని పిండేసేలా ఉంటాయనేది ఆ పిక్స్  చూస్తే అర్థం అయిపోతుంది. ఓ వైపు బ్యూటీఫుల్ లుక్ తో కుర్ర హృదయాలను దోచేస్తూనే.. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. 
 

వరుసగా నెట్టింట గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫోటోలను షేర్ చేసింది. లేటెస్ట్ పిక్స్ లో హయాతీ అందాల ప్రదర్శనలో నెక్ట్స్  లెవల్ అనిపించింది. మత్తు ఫోజులతో మతులు పోగొట్టేస్తోంది.

తాజాగా చీరకట్టులాంటి డ్రెస్ లో దర్శనమిచ్చింది. సిల్వర్ కలర్ చీరచుట్టుకున్న గ్లామర్ బంగారు బొమ్మలా మెరిసింది. హెవీ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్, ఫిట్ నెస్ కు సరిపడా డ్రెస్ ధరించి మరింత అందమైన లుక్ ను సొంతం చేసుకుంది. 

మరోవైపు టైట్ అందాలను చూపిస్తూ మతులు చెడగొట్టింది. నాభీ కనిపించేలా ఫోజులిస్తూ మత్తెక్కించింది. అన్నీ యాంగిల్లో పరువాల ప్రదర్శన చేసి యువతను చిత్తు చేసింది. కసి చూపులు, మెరిసిపోయే లిప్స్  అందాలతో గుండెల్లో గంటలు మోగించింది. 
 

ఇదిలా ఉంటే.. తెలుగు హీరోయిన్ గా డింపుల్ హయాతీ మొన్నటి వరకు తెగ సందడి చేస్తోంది. మాస్ మహారాజా రవితేజ సరసన ‘ఖిలాడీ’లో నటించి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇక రీసెంట్ గా హయాతీ ‘రామబాణం’ చిత్రంలో మెరిసింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం తర్వాత హయాతీ నెక్ట్స్ సినిమాపైనా ఎలాంటి అప్డేట్ లేదు. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఇంకేదైనా ప్రాజెక్ట్ కు సైన్ చేసిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి మాత్రం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. వరుసగా తన గ్లామర్ ఫొటోలను అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. అలాగే దర్శక నిర్మాతల కంట్లోనూ పడేలా ప్రయత్నిస్తోంది. కాస్తా గ్యాప్ ఇచ్చి మళ్లీ నెట్టింట మెరుస్తోంది.

Latest Videos

click me!