రెడ్ డ్రెస్ లో తెలుగు హీరోయిన్ బ్యూటీఫుల్ లుక్.. చిలిపి ఫోజులతో కట్టిపడేస్తున్న ‘ఖిలాడీ’ భామ

First Published | Jun 9, 2023, 5:56 PM IST

గ్లామర్ బ్యూటీ  డింపుల్ హయాతీ (Dimple Hayathi)  ట్రెడిషనల్ లుక్ లో బ్యూటీఫుల్ గా మెరిసింది. గ్లామర్ మెరుపులు మెరిపించింది. మరోవైపు చిలిపి ఫోజులతో కట్టిపడేసింది. లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 
 

తెలుగు హీరోయిన్ డింపుల్ హయతీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఈ సందర్భంగా అదిరిపోయే డ్రెస్ లు ధరిస్తూ చూపు తిప్పుకోకుండా చేస్తోంది. తన అందంతో కుర్ర హృదయాలను కొల్లగొడుతుంది. 
 

వరుసగా నెట్టింట గ్లామర్ ఫోటోలను పంచుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా మరిన్ని ఫోటోలను పంచుకుంది. లేటెస్ట్ గా రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. ట్రెడిషనల్ డ్రెస్ లోనే దర్శనమిచ్చినా చిలిపి పోజులతో ఆకట్టుకుంది.
 


ఎప్పుడూ మత్తు పోజులతో మతులు పోగొట్టే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఈసారి తనలోని మరో కోణాన్ని చూపించింది. చిలిపి చేష్టలతో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో హృదయాలను కొల్లగొట్టింది. 

డింపుల్ కు నెట్టింట ఫాలోయింగ్ ప్రస్తుతం అంతంత మాత్రానే ఉంది. దీంతో గట్టి ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. 
 

లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్  లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ అందాన్ని కూడా పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. దీంతో డింపుల్ హయాతీకి మరింతగా క్రేజ్ పెరుగుతోంది. 

ఇదిలా ఉంటే.. డింపుల్ రీసెంట్ గా ‘రామబాణం’ చిత్రంతో అలరించింది. కానీ ఆశించిన మేర ఈ బ్యూటీ ఫలితం అందలేకపోయింది. అంతకు ముందు మాత్రం ‘ఖిలాడీ’తో మంచి సక్సెస్ ను అందుకుంది. మున్ముందు మరెలాంటి చిత్రాలతో అలరిస్తుందో చూడాలి.  

Latest Videos

click me!