‘హుషారు’, ‘జాంబిరెడ్డి’, ‘రావణసుర’ వంటి చిత్రాలతో అలరించింది. ‘బంగార్రాజు’ చిత్రంలో స్పెషల్ డాన్స్ తోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్ష చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవు. ప్రస్తుతం అవకాశాల వేటలోనే ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది.