తెలుగులో భూమిక చాలా గుర్తుండిపోయే సినిమాలు చేసింది. ‘బద్రీ’, ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘మిస్సమ్మ’, ‘సింహాద్రి’, ‘నా ఆటోగ్రాఫ్’, ‘జై చిరంజీవి’ వంటి సినిమాలు ఆమెను మరో స్థాయికి చేర్చాయి. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లోనూ మెరిసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ వరుసగా నటిస్తూ వచ్చింది.