అనుపమాకు సోషల్ మీడియాలో గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులను ఖుషీ చేసేందుకు ఇలా బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూనే ఉంటుంది. తన ఫొటోషూట్లు, వ్యక్తిగత విషయాలతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అనుపమా ‘సైరెన్’, ‘డీజే టిల్లు స్వ్కేర్’, మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది.