బెడ్ పై అలా పడుకొని మతులు పోగొడుతున్న అను ఇమ్మాన్యుయేల్.. ఓర చూపుతో మైమరిపిస్తున్న యంగ్ బ్యూటీ

First Published | May 28, 2023, 4:25 PM IST

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)  స్టన్నింగ్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. కుర్ర భామ మతులు పోయేలా ఫోజులిస్తూ హృదయాలను కొల్లగొడుతోంది. లేటెస్ట్ పిక్స్  వైరల్ గా మారాయి. 
 

 యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)  తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకోవాలని చూస్తోంది. ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ వస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్  స్టన్నింగ్ గా ఉన్నాయి. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో గట్టి హిట్ ను అందుకోవాలని చూస్తోంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘Agnathavasi’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. అల్లు అర్జున్, నాని హీరోలతో నటించి మంచి పెర్ఫామెన్స్ తో అందించింది.
 



అను ఇమ్మాన్యుయేల్ యూఎస్ లో పుట్టి పెరిగింది. అయినా టాలీవుడ్ హీరోయిన్ గా వరుసగా  అవకాశాలను దక్కించుకుంటున్న విషయం తెలిసిందే.  కాస్తా తక్కువగానే ఆఫర్లు అందుతున్నా.. స్టార్ హీరోల సరసన నటిస్తుండటం విశేషమని చెప్పవచ్చు. 

రీసెంట్ గా ఈ మద్దుగుమ్మ  అల్లు శిరీష్ సరసన ‘ఉర్వశీవో రాక్షసివో’ చిత్రంలో  నటించింది. ఆ తర్వాత మాస్ రాజా సరసన ‘రావణసుర’లో గ్లామర్ రోల్ లో నటించింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో నటించి ఆడియెన్స్  ను ఆకట్టుకుంది. 
 

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాల కోపం ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాను ఆయుధంగా వాడుతోంది.  బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులను ఫిదా చేస్తోంది. 
 

తాజాగా అను ఇమ్మాన్యుయేల్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. అదిరిపోయే అవుట్ ఫిట్ లో మతులు పోగొట్టింది. బెడ్ పై ఈ గ్లామర్ బ్యూటీ పడుకొని స్టన్నింగ్ గా ఫోజులిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. 

Latest Videos

click me!