వయసు తగ్గించేసిన అంజలి.. ట్రెండీ లుక్ లో ఎంత క్యూట్ గా ఉందో చూడండి 

First Published Apr 20, 2024, 2:04 PM IST

జర్నీ చిత్రంతో అచ్చ తెలుగు నటి అంజలి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. 

జర్నీ చిత్రంతో అచ్చ తెలుగు నటి అంజలి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి లాంటి చిత్రాలు అంజలికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. 

ఇప్పటికీ అంజలి మంచి మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం అంజలి గేమ్ ఛేంజర్ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తోంది. అంజలి 2014లో నటించిన హర్రర్ కామెడీ డ్రామా గీతాంజలి చిత్రం మంచి విజయం సాధించింది. 

ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ ఇటీవల విడుదలయింది. అయితే ఈ మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

 తన ప్రయత్నంగా అంజలి మంచి నటన కనబరిచింది. ప్రమోషన్స్ కూడా బాగా చేసింది. కానీ ఈ మూవీ వర్కౌట్ కాలేదు. దీనితో అంజలి ఆ చిత్ర రిజల్ట్ గురించి పట్టించుకోకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. 

తాజాగా అంజలి తన గ్లామరస్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన వయసు వెనక్కి వెళుతోందా అని భ్రమ కలిగించేలా యంగ్ లుక్ లో అంజలి మెరిసిపోతోంది. 

అంజలి తన కెరీర్ లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.  సింగం 2, సరైనోడు, మాచర్ల నియోజకవర్గం లాంటి చిత్రాల్లో అంజలి స్పెషల్ సాంగ్స్ చేసింది. తనకు ఐటెం సాంగ్స్ విషయంలో తనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయని అంజలి తెలిపింది. 

అవన్నీ ఫుల్ ఫిల్ అయితేనే ఐటెం సాంగ్ చేస్తా.. లేకుంటే చేయను అని తేల్చి చెప్పేసింది. అంజలి ఐటెం సాంగ్స్ చేసినప్పటికీ టూ మచ్ గా ఎప్పుడూ గ్లామర్ ఒలకబోయలేదు. 

click me!