కోలీవుడ్ లో నటిగా, సింగర్ గా మంచి ఇమేజ్ ను తెచ్చుకుంది ఆండ్రియా. సింగర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆపై నటిగా మారింది బ్యూటీ. 2005లో తమిళ సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆండ్రియా... గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించి... పాటలు కూడా పాడింది తమిళ బ్యూటీ.