చీరలో తెలుగు బ్యూటీ అందాలు.. సైడ్ యాంగిల్ గా నడుము, నాభీ చూపిస్తూ.. మత్తు పోజులతో పిచ్చెక్కిస్తున్న అనన్య..

First Published | Apr 1, 2023, 1:32 PM IST

తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల చీరకట్టులో మెరిసి కుర్ర గుండెల్ని కొల్లగొడుతోంది. ట్రెడిషనల్ వేర్స్ లో బ్యూటీపుల్ లుక్ ను సొంతం చేసుకుని ఆకట్టుకుంటోంది. తాజాగా శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించిందీ ముద్దుగుమ్మ. 
 

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చీరకట్టు అందాలతో మతులు పోగొడుతోంది. ఫ్రంటూ బ్యాక్ వయ్యారాలను చూపిస్తూ హోయలు పోయింది. శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుని కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తోంది. 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించే అనన్య నాగళ్ల క్రేజీ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.  మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ అందాల విదు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది. 
 


తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోల్లో అనన్య బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో తెలుగు బ్యూటీ మంత్రముగ్ధులను చేసేస్తోంది. మరోవైపు కొంగుచాటు అందాలను ఆవిష్కరిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

లేటెస్ట్ ఫొటోస్ లో అనన్య మెరిసిపోయింది. చీరలో మతులు పోయేలా ఫోజులిచ్చింది. అలాగే సైడి యాంగిల్ లో నడుము అందాలను చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది.  కనిపించి కనిపించని నాభీతో ఉక్కిరిబిక్కిరి చేసింది. 

ముఖ్యంగా ఓరచూపులతో యువతను చిత్తు చేసింది. తెలుగుబ్యూటీ ట్రెడిషనల్ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. అనన్య పంచుకున్న ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు.  

కేరీర్ విషయానికొస్తే అనన్య  కాస్తా తక్కవ అవకాశాలనే అందుకుంటోంది అయినా ఆమె టాలెంట్ కు మంచి ఆఫర్లే దక్కుతున్నాయి.  గతంలో ‘వకీల్ సాబ్’తో అలరించిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఆయా సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత  నటించిన ‘శాకుంతలం’తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. 
 

Latest Videos

click me!