ఘాటు పోజులతో హీటు పుట్టిస్తున్న ‘చిరుత’ పిల్ల.. మొట్లపై అలా పడుకొని టెంప్ట్ చేస్తున్న నేహా శర్మ

First Published | Mar 10, 2023, 1:36 PM IST

‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.తాజాగా ఓ స్టోర్ కు వెళ్లి ఈ ముద్దుగుమ్మ మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసింది.  ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుని అట్రాక్ట్ చేస్తోంది.  
 

తెలుగులో నేహా శర్మ చేసింది కేవలం రెండంటే రెండే సినిమాలు మాత్రమే. అయినా ఇప్పటికీ ఆడియెన్స్ లో ఈ బ్యూటీ క్రేజ్ అలాగే ఉంది. సినిమాల పరంగా దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది.
 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘చిరుత’ సినిమాలో నటించింది నేహా శర్మ. ఆమె కెరీర్ లోనే ఇది తొలి చిత్రం. ఫస్ట్ సినిమాతోనే తన నటన, యాటిట్యూడ్, గ్లామర్ తో యూత్ లో మంచి ఫేమ్ దక్కించుకుంది.  ఆ తర్వాత తెలుగులోనే ‘కుర్రాడు’ చిత్రంలో నటించింది.


రెండు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయింది నేహా శర్మ. దాదాపుగా 12 ఏండ్లకు పైగా టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడటం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 

తాజాగా  నేహా శర్శ ఓ క్లాథింగ్  స్టోర్ ను సందర్శించింది. అక్కడ కాస్తా చిల్ అవుతూ ఫొటోషూట్ చేసింది. మొట్లపై వెల్లకిలా పడుకొని..  మత్తుగా ఫోజులిచ్చింది. మరోవైపు సోఫాలో హాట్ సిట్టింగ్ పోజులో మైండ్ బ్లాక్ చేసింది.ఎద అందాలు, థైస్ షోతో పిచ్చెక్కించేసింది. నేహా గ్లామర్ ట్రీట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

నేహా శర్మ పంచుకున్న ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తున్న నేహా శర్మ మరోవైపు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ కట్టిపడేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలో అట్రాక్ట్ చేస్తోంది. 

యంగ్ బ్యూటీ నేహాకు కూడా సొంతంగా ఓ క్లాథింగ్ స్టోర్ ఓపెన్ చేయాలని ఎప్పటి నుంచో ఉందంటా. ఇక ప్రస్తుతం  హిందీ చిత్రాల్లోనే అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం తను నటించిన ‘జోగిరా సార రా రా’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. గతేడాదే రిలీజ్ కావాల్సింది.. ఇంకా షూటింగ్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Latest Videos

click me!