ఎవరైనా అసభ్యంగా కామెంట్ చేస్తే వెంటనే స్ట్రాంగ్ రిప్లై కూడా ఇస్తుంది. సురేఖా వాణికి ఓ టీనేజ్ కూతురు కూడా వుంది. ఆమె పేరు సుప్రీత కాగా, తరచుగా సురేఖ కూతురితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది.