నాకు ఎవరినో తిట్టాలని కానీ, పొగడాలని కానీ లేదు. ఎవరితోనూ నాకు ఫ్యాక్షన్ గొడవలు లేవు. కాకపోతే సమాజం బాగుండాలని కోరుకుంటా. జగన్ మోహన్ రెడ్డి గారిని కానీ, మోడీ గారిని కానీ, పవన్ గారిని కానీ విమర్శించాలని నాకు లేదు. జనసేన పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. వాళ్ళకి ఉండే ఓటు బ్యాంక్ వాళ్ళకి ఉంది. గోదావరి జిల్లాలో వాళ్ళు అద్భుతాలు చేయవచ్చు.