నీకు అది ప్యాషనైతే, నాకు ఇది ప్యాషన్... నెటిజెన్ సెటైర్ కి నటి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్!

First Published Mar 10, 2021, 4:23 PM IST

టాలీవుడ్ లో నటి ప్రగతి గురించి తెలియనివారుండరు. దాదాపు దశాబ్ద కాలంగా ఆమె పాప్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్నారు. హీరో, హీరోయిన్స్ అమ్మ పాత్రలకు ఆమె బాగా ఫేమస్.

అయితే కొన్నాళ్లుగా ప్రగతి తన జీవన శైలి మార్చేశారు. గంటల తరబడి వ్యాయామం చేయడం, నచ్చిన పాటలకు డాన్స్ వేయడం చేస్తున్నారు.
undefined
సదరు వీడియోలను ప్రగతి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్నాడు. ఆమె డాన్స్ వీడియోలకు, తెరపై ఆమె చేసే పాత్రలకు అస్సలు సరిపోలడం లేదు.
undefined
దీనితో సహజంగానే ప్రగతి వీడియోలకు నెటిజెన్స్ నుండి నెగెటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అయితే అవేమి పట్టించుకోని ప్రగతి... సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.
undefined
తాజాగా జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్న ఓ వీడియోని ప్రగతి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఓ నెటిజెన్ అవహేళనగా... అక్కా ఎంతుకే ఇంత కష్టం? కుస్తీలకు ఏమైనా పేరు ఇచ్చావా? అంటూ సెటైర్ వేశాడు.
undefined
సదరు నెటిజెన్ సెటైర్ కి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి కామెంట్స్ చేసి డిమోటివేట్ చేయడం నీకు ప్యాషన్ అయితే.. ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం నాకు ఫ్యాషన్. నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతా ఇతరుల కోసం కాదు.. అంటూ బదులిచ్చారు.
undefined
44ఏళ్ల ప్రగతికి టీనేజ్ డాటర్ అండ్ సన్ ఉన్నారు. గ్లామర్ ఫిల్డ్ లో ఎక్కువ కాలం ఉండాలంటే ఫిట్నెస్ అండ్ బ్యూటీ తప్పనిసరి.. అందుకే ఆమె ఆ దిశగా ద్రుష్టి పెట్టారు.
undefined
టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రగతి ముందుకు వెళుతున్నారు.
undefined
మీరు ఎప్పుడూ చూడని నటి ప్రగతి ఫోటోలు
undefined
మీరు ఎప్పుడూ చూడని నటి ప్రగతి ఫోటోలు
undefined
మీరు ఎప్పుడూ చూడని నటి ప్రగతి ఫోటోలు
undefined
మీరు ఎప్పుడూ చూడని నటి ప్రగతి ఫోటోలు
undefined
మీరు ఎప్పుడూ చూడని నటి ప్రగతి ఫోటోలు
undefined
click me!