ఇండియన్ మైఖేల్ జాక్సన్.. ప్రభుదేవా లగ్జరియస్ బంగ్లా (ఫోటోలు)
First Published | Jul 23, 2020, 4:16 PM ISTఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరుతెచ్చుకున్న సౌత్ స్టార్ ప్రభుదేవా. కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సక్సెస్ అయిన ప్రభుదేవా లగ్జరియస్ ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.