84 ఏళ్ల వయస్సు.. ఇప్పటికీ మురళీ మోహన్ ఎలా ఫిట్ గా ఉన్నారో తెలుసా.. ఆయన పాటించే ఆరోగ్య సూత్రాలివే!

Published : Mar 11, 2024, 09:43 PM IST

టాలీవుడ్ సీనియర్ నటుడు 84 ఏళ్ల వయస్సులోనూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వయస్సు పెరుగుతున్నా ఫిట్ గా ఉండేందుకు ఆయన పాటించే నియమాల గురించి, డైట్ గురించి తెలుసుకుందాం. 

PREV
16
84 ఏళ్ల వయస్సు.. ఇప్పటికీ మురళీ మోహన్  ఎలా ఫిట్ గా ఉన్నారో తెలుసా.. ఆయన పాటించే ఆరోగ్య సూత్రాలివే!

సీనియర్ నటుడు, రియల్టర్ మాగంటి మురళీ మోహన్ (Murali Mohan) తెలుగు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రేక్షకులకు ఈయనను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే.

26

నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, రియల్టర్ గా మంచి గుర్తింపు తెచ్చకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా కీర్తి పొందారు. ఇక ఆయన 350కి పైగా సినిమాల్లో నటించారు. 

36

ఇదిలా ఉంటే.. మురళీ మోహన్ ప్రస్తుతం 83 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వచ్చే జూన్ తో 84వ యేటా అడుగుపెడుతారు. ఇన్నేళ వయస్సున్నా ఆయన మాత్రం ఫిట్ గానే కనిపిస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో సందడి కూడా చేస్తున్నారు. 

46

అయితే మురళీ మోహన్ ఇప్పటికీ ఫిట్ గా ఉండేందుకు ఆయన పాటించే ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాలు ఏంటో తెలుసుకుందాం. ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తెలిపారు. 

56

ఆయన ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగుతారు. 9:30కి బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అందులో కేవలం డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. అలాగే రాగి జావ కూడానూ. 2 గంటలకు లంచ్. కొద్దిపాటి రైస్ తో ఎక్కువ కూరగాయలు తీసుకుంటారు. 

66

ఇక రాత్రి భోజనం ఎనిమిది గంటలకు ఉంటుంది.  అప్పుడు కేవలం పుల్క గానీ, ఉప్మా గానీ తింటానన్నారు. ఇక ప్రతిరోజూ బాడీ కోరుకునే విధంగా యోగా, స్విమ్మింగ్, వాకింగ్ తదితర వ్యాయమాలు చేస్తామన్నారు. 

click me!

Recommended Stories